MS Dhoni’s Six Didn’t Win Us The World Cup – Gautam Gambhir | Oneindia Telugu

2021-04-02 1,138

Gambhir had said why he thinks there were multiple heroes of that triumph. He praised Yuvraj Singh, who was named as the 'Man of the Tournament' for his all-round exploits.
#GautamGambhir
#MSDhoni
#2011WorldCup
#YuvarajSingh
#SachinTendulkar
#SureshRaina
#Cricket
#TeamIndia

ఎంఎస్ ధోనీ సారథ్యంలోని భారత జట్టు 2011 వన్డే ప్రపంచకప్‌ గెలిచి నేటికి స‌రిగ్గా ప‌దేళ్లు. శ్రీలంక పేసర్ నువాన్ కులశేఖర వేసిన 49వ ఓవర్‌ రెండో బంతిని లాంగాన్‌ మీదుగా ధోనీ సిక్స్‌గా మలచిన షాట్‌ అందరి మనసుల్లో పదేళ్లుగా అలా ముద్రించుకుపోయింది. 2011 ప్రపంచకప్‌ గురించి ఎప్పుడు మాట్లాడుకున్నా.. ఫైన‌ల్లో గెలుపు కోసం మహీ కొట్టిన ఆ సిక్సే టక్కున గుర్తుకు వ‌స్తుంది. అయితే ఆ ఒక్క సిక్స్‌తోనే ప్రపంచకప్‌ గెల‌వ‌లేద‌ని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అంటున్నాడు.